పంజాబ్ వారియర్స్, కళింగ లాన్సర్స్ జట్లు హాకీ ఇండియా లీగ్ (హెచఐఎల్) నాలుగో అంచె పోటీల్లో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన తొలి సెమీ్‌సలో పంజాబ్ 3-1తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలిచి.. వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీ్‌సలో కళింగ లాన్సర్స్ షూటౌట్‌లో 4-2తో డిఫెండింగ్ చాంపియన రాంచీ రేస్‌కు షాకిచ్చింది. ఈ మ్యాచ నిర్ణీత సమయంలో 2-2తో సమంకావడంతో.. విజేతను తేల్చడానికి షూటౌట్ నిర్వహించారు. రాంచీ నాలుగు గోల్ ప్రయత్నాల్లో కేవలం రెండు మాత్రమే సద్వినియోగం చేసుకోగా.. కళింగ వరుసగా నాలుగు గోల్స్ కొట్టి గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో పంజాబ్‌తో కళింగ అమీతుమీ తేల్చుకోనుంది.
Sunday, 21 February 2016
హాకీ ఇండియా లీగ్ ఫైనల్లో పంజాబ్ v/s కళింగ
పంజాబ్ వారియర్స్, కళింగ లాన్సర్స్ జట్లు హాకీ ఇండియా లీగ్ (హెచఐఎల్) నాలుగో అంచె పోటీల్లో టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. శనివారం జరిగిన తొలి సెమీ్‌సలో పంజాబ్ 3-1తో ఢిల్లీ వేవ్‌రైడర్స్‌పై గెలిచి.. వరుసగా మూడో ఏడాది ఫైనల్లోకి ప్రవేశించింది. మరో సెమీ్‌సలో కళింగ లాన్సర్స్ షూటౌట్‌లో 4-2తో డిఫెండింగ్ చాంపియన రాంచీ రేస్‌కు షాకిచ్చింది. ఈ మ్యాచ నిర్ణీత సమయంలో 2-2తో సమంకావడంతో.. విజేతను తేల్చడానికి షూటౌట్ నిర్వహించారు. రాంచీ నాలుగు గోల్ ప్రయత్నాల్లో కేవలం రెండు మాత్రమే సద్వినియోగం చేసుకోగా.. కళింగ వరుసగా నాలుగు గోల్స్ కొట్టి గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో పంజాబ్‌తో కళింగ అమీతుమీ తేల్చుకోనుంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment