హర్యానా: దేశంలోని 42 కేంద్రీయ విశ్వవిద్యాలయాల విసిలతో కేంద్రమంత్రి స్మృతిఇరానీ సమావేశం నిర్వహించారు. ఆద్యంతం ఈ సమావేశం వాడీవేడీగా కొనసాగింది. ఇక్కడి సూరజ్ ఖండ్‌లో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి ఒకింత నిప్పులు చెరిగారు. సమావేశం జరుగుతుండగా కొందరు జోరుతూ ఉన్నారు. దీంతో ఆమె వీరిపై తిట్లపురాణం విన్పించిందని తెలిసింది. కాగా జెఎన్‌యు, జాదవ్‌పూర్ వర్సిటీ, హైదరాబాద్ వర్సిటీకిచెందిన విసలు కూడ హాజరయ్యారు.
No comments:
Post a Comment