పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

జగన్‌కు ఇడి సమన్లు


హైదరాబాద్‌: వైకాపా అధ్యక్షుడు జగన్‌కు ఇడి ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చేనెల 28న విచారణకు హాజరుకావాలని ఇడి కోర్టు సమన్లు పంపింది. జగన్‌తోపాటు 19 మందికి సమన్లు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో ఇడి దాఖలుచేసిన చార్జిషీట్‌ మేరకు సమన్లు జారీ చేశారు.

No comments:

Post a Comment