భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొ బాక్సింగ్ టైటిల్ ఫైట్ షెడ్యూల్ ఖరారైంది. న్యూఢిల్లీ వేదికగా జూన 11న ఈ బౌట్ నిర్వహించనున్నారు. తొలి మూడు ఫైట్లలో విజేందర్ ప్రత్యర్థులపై నాకౌట్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ఫైనల్ బౌట్‌లో అతని ప్రత్యర్థి ఎవరో త్వరలో నిర్ణయించనున్నారు. డబ్ల్యూబీఓ మిడిల్ వెయిట్ లేదా సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్ సాధించాలని విజేందర్ భావిస్తున్నాడు.
No comments:
Post a Comment