పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

పావనికి మూడు పథకాలు


నేషనల్‌ యూత్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి కేవీఎల్‌ పావని కుమారి బాలికల 44 కేజీల విభాగంలో మూడు పతకాలు సాధించింది. పాట్నా వేదికగా సోమవారం జరిగిన ఈవెంట్‌లో పావని స్నాచ్‌లో 53 కేజీలతో రజతం, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 63 కేజీలతో కాంస్యం సాధించింది. ఓవరాల్‌గా 116 కేజీల బరువెత్తి రజతం దక్కించుకుంది. 

No comments:

Post a Comment