- జాట్‌లకు అశ్విన్, లక్ష్మణ్ విజ్ఞప్తి రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న జాట్ కులస్థులు హింసాత్మక ఆందోళన విరమించాలని భారత స్పిన్నర్ అశ్విన్, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, బాక్సర్ విజేందర్ కూడా ఇప్పటికే జాట్‌ల ఆందోళనపై స్పందించిన సంగతి తెలిసిందే.
No comments:
Post a Comment