పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 23 February 2016

ప్రేమ్‌ కుమార్‌కు రజతం

  • ఓం ప్రకాష్‌, అంకితకు కాంస్యాలు
  • ముగిసిన ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ఆసియా ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో భారత్ ఖాతాలో మరో రజతం, రెండు కాంస్యాలు చేరాయి. లాంగ్‌ జంప్‌లో కుమర్‌వేల్‌ ప్రేమ్‌ కుమార్‌ రజతం సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్లో ప్రేమ్‌ కుమార్‌ చివరి ప్రయత్నంలో 7.92 మీటర్లు దూకి రజతం దక్కించుకున్నాడు. 7.99 మీటర్లు దూకిన చైనా అథ్లెట్‌ జాంగ్‌ యావోగువాంగ్‌ స్వర్ణం చేజిక్కించుకున్నాడు. కాగా, భారతకే చెందిన అంకిత శర్మ (7.66 మీ.) కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.

No comments:

Post a Comment