పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

వరల్డ్‌కప్‌ నుంచి తప్పుకుంటే..జరిమానా కట్టాల్సిందే


కరాచీ: భారత్ వేదికగా వచ్చేనెలలో జరిగే టీ-20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకుంటే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ).. అంతర్జాతీయ క్రికెట్‌ నియంత్రణ మండలి (ఐసీసీ)కి జరిమానా కట్టాల్సి ఉంటుందని పీసీబీ చైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. అయితే ప్రతిష్ఠాత్మక టోర్నీలో పాక్‌ పాల్గొనే విషయమై ప్రధానమంత్రి కార్యాలయంతో మాట్లాడానని, పాక్‌ జట్టును భారత్ పంపే విషయమై ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి లభించలేదని అన్నారు.

No comments:

Post a Comment