పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 19 February 2016

తేజ ‘అహం’లో రాజశేఖర్‌..


తేజ దర్శకత్వంలో నూతన నటీనటులతో వైష్ణవి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘అహం’ చిత్రం త్వరలో ప్రారంభంకానుంది. పి.సత్యనారాయణరెడ్డి అండ్‌ ఫ్రెండ్స్‌ నిర్మాతలు. ఇప్పటి వరకు హీరోగా విలక్షణమైన పాత్రలు పోషించిన రాజశేఖర్‌ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన ఓ స్టార్‌ హీరోయిన్ నటించనుంది. త్వరలో సెట్స్‌ మీదకెళ్లనున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్‌ ఎల్లోర్‌, ఆర్ట్‌: నారాయణరెడ్డి.

No comments:

Post a Comment