పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Sunday, 21 February 2016

తెనాలి పోలీస్‌స్టేషన్‌లో నిప్పటించుకున్న ఖాజా


తెనాలి త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఖాజా అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో ఖాజాకు గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఖాజా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. కాగా సీఐ వై.శ్రీనివాసరావు వేధింపులే కారణమని బంధువులు చెబుతున్నారు. 33వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అహ్మద్‌ సోదరుడు ఖాజా అని తెలిసింది.

No comments:

Post a Comment