చిరు చిన్నల్లుడిలో హీరో లక్షణాలు బాగా కనిపిస్తున్నాయి. అందానికి అందం.. లుక్స్ కు లుక్స్ అన్నీ అదిరిపోయాయి. దాంతో చిరంజీవికి అందమైన అల్లుడు దొరికాడంటూ ఇండస్ట్రీలో కొందరు కమెంట్ చేస్తున్నారు. సినిమాల్లో నెగ్గుకురావాలంటే ఛార్మింగ్ ఫేస్ తో పాటు కాస్త బ్యాగ్రౌండ్ ఉంటే చాలు. సుధీర్ బాబు ఇలాగే హీరో అయ్యాడు. కృష్ణ కూతుర్ని పెళ్లి చేసుకున్న తర్వాతే సినిమాల్లోకి వచ్చాడు సుధీర్. పెద్దింటికి అల్లుళ్లుగా వెళ్లి ఇండస్ట్రీకి వచ్చిన నటులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కూడా ఇలాగే వస్తాడేమో అనుకుంటున్నారు ఇండస్ట్రీలో. చూడాలి మరి.. నిజంగానే అల్లున్ని హీరోని చేస్తాడేమో చిరంజీవి. - See more at: http://telugu.gulte.com/tmovienews/13715/Chiranjeevi-Son-In-Law-Turns-Hero#sthash.mczrXVva.dpuf
Tuesday, 23 February 2016
చిరు అల్లుడు హీరో అవ్వడు కదా..?

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment