పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

మహాభారతం బోధన

Samantha

టాలీవుడ్‌, కోలీవుడ్‌ బీజీబిజీగా ఉన్న సమంత ఉన్నట్టుండి ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిపోయింది. అది కూడా అలా ఇలా కాదు ఏకంగా మహాభారతాన్ని ఔపాశన పట్టినట్లు కబుర్లు చెబుతోందని తన అపీషియల్‌ ట్విట్టర్‌ ఆకౌంట్‌లో తాజాగా వెరైటీ కామెంట్‌ పోస్టు చేసింది. అన్ని రకాల సంపదను కలిగి ఉండేవరెవరో తెలుసా...ఎవరైతే బాధ-సంతోషం, అదృష్టం- దురదృష్టం, గతం- భవిష్యత్తులను సమానంగా చూడగలరో వారొక్కరే అనే అర్దం వచ్చేలా ."మహాభారతం'' సూచించిన ఒ సందేశాత్మక కోట్‌ను ట్వీట్‌ చేసింది. ఎప్పుడు,ఎక్కడ ఎలా అనేది తేలిపోయింది. ఇక ఎందుకు అనేది మాత్రమే తెలియాలి. అటు కోలివుడ్‌, ఇటు టాలీవుడ్‌లలో స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ పుల్‌ బిజీగా ఉన్న సమంతకు సడన్‌గా మహాభారతం ఎందుకు గుర్తొచ్చినట్లో మరి..

No comments:

Post a Comment