అల్లు అర్జున్ నటిస్తున్న మరో చిత్రం 'సరైనోడు'. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఐటెం సాంగ్‌లో ప్రియమణి లేదా అనుష్క కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. కానీ ఫైనల్‌గా అంజలిను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఓ కీలకమైన సన్నివేశం, ఐటెం సాంగ్‌లో అంజలి కనిపించనుందని సమాచారం. రీసెంట్‌గా విడుదలయిన 'శంకారాభరణం' ట్రైలర్‌లో అంజలిని చూసి బన్నీ సినిమాలో సెలెక్ట్ చేసుకున్నారని సమాచారం. త్వరలోనే బన్నీ, అంజలిపై ఈ గీతాన్ని తెరకెక్కిస్తారు. ప్రస్తుతం అంజలి నటించిన శంకరాభరణం, చిత్రాంగద సినిమాలు వడుదల కాబోతున్నాయి
No comments:
Post a Comment