భారత్‌లో ధార్మిక స్థలాలపై భారీ దాడులకు ఐఎస్ఐ కుట్ర
పండుగ వేళ భారత్‌లో ధార్మిక స్థలాలపై భారీ దాడులకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నిందని నిఘావర్గాలకు సమాచారమందింది. భారత్‌నుంచి పారిపోయి పాక్‌లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల సాయంతో ఆ దాడులు జరిపేందుకు భారీ పథకాన్ని రూపొందించింది. ఇందుకోసం ఖలిస్థాన్ ఉగ్రవాదుల సాయం తీసుకుంటున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భారత నిఘా సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి.
No comments:
Post a Comment