నాకు అందం పెంచుకోవాలనే మక్కువ ఎక్కువగా ఉంది..దీంతో సినిమాల్లో కెరీర్‌ను పెంచుకోవాలనే ఆసక్తికూడా పెరుగుతోంది...నా మటుకు నేనే ఒక స్లీపింగ్ బ్యూటీని అని ఆలియాభట్ ఇటీవల చేసిన ట్వీట్ కుర్రకారు మతులు పోగొడుతోంది. తన అందం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే అవకాశం దొరికినప్పుడల్లా నిద్రపోతుందట.. ఏకంగా వసరమైతే 15గంటలకు పైగా స్లీపింగ్ చేస్తానని చెపుతోంది. దీంతో పాటు నేను జింక్ పుడ్ ఎక్కువగా తింటాను. ప్రెంచి ప్రైస్ అంటే పడి చస్తానంటోంది. రోజులో ఎన్ని సార్లు తినమన్నా ..ఎన్ని తినమన్నా తినేస్తాను.ఇవన్నీ కూడా నా అందాన్ని పెంచుతున్నాయని చెబుతూ అదే నా బ్యూటీకి సీక్రేట్ అంటూ ట్వీట్టర్ ద్వారా తన అభిమానులకు తెలియజేస్తోంది. అంతే కాదందోయ్ బయటి నుంచి వచ్చి ఇంట్లో అడుగుపెట్టగానే నేను చేసే మొదటి పని ఎంటో తెలుసా కాళ్లు కడుక్కోవటం అని చేశాకా మిగిలిన పనులు చేస్తా.. ఇది అభిమానులైన మీరు మరిచిపోద్దంటూ కూడా ట్విట్టర్‌లో తెలిపింది..
Saturday, 7 November 2015
స్లీపింగ్ బ్యూటీని : ఆలియా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment