మాజీ ఎంపి రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యే అని పోలీసులు తెలిపారు. సారికతోపాటు ముగ్గ్గురు పిల్లలు సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. వారిది ఆత్మహత్యగా పోలీసులు ప్రాథమికరిపోర్టులో పేర్కొన్నారు. 24 మందిని విచారణ చేసిన అనంతరం పోలీసులు ఈ నివేదికను తయారు చేశారు. అనిల్, సారిక వైవాహిక జీవిత వివరాలును అందులో పొందుపరిచారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా కోర్టులో రాజయ్య దంపతులు బెయిల్ పిటిషన్‌ను దాఖలుచేశారు.
No comments:
Post a Comment