పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

ఎపిలో 1200 మంది ఉద్యాన విస్తరణ అధికారుల నియామకం

ఎపి ఉద్యానవన శాఖలో విస్తరణాధికారుల నియామకానికి విధివిధానాలు జారీ అయ్యాయి. 1200 మంది ఉద్యానవిస్తరణాధికారులను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. వారికి నెలకు రూ.8వేలు వేతనం ఇవ్వనున్నారు

No comments:

Post a Comment