పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

విద్యుదాఘాతానికి అత్తాకోడలు మృతి

విద్యుదాఘాతానికి అత్తా, కోడలు మృతిచెందిన సంఘటన శనివారం ఉదయం జరిగింది. వేములపల్లి మండలం రావులపెంట గ్రామంలో దండెంపై బట్టలు ఆరేస్తుండగా, విద్యుత్‌ తీగెలు తగలటంతో అత్తాకోడలు అక్కడి క్కడే మృతిచెందారు.

No comments:

Post a Comment