పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

చింతమనేనిపై ఫారెస్టు అధికారుల ఫిర్యాదు

విజయవాడ: కొల్లేరు అభయారణ్యంలో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అక్రమంగా రోడ్డు పనులు చేపట్టారని అటవీశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా కైకలూరు మండలం ఆటపాక నుంచి పశ్చిమ గోదావరి జిల్లా కోమటిలంక వరకు కొల్లేరు అభయారణ్యంలో ఎలాంటి నిర్మాణాలుచేపట్టవద్దని ఆదేశించినా శుక్రవారం అర్ధరాత్రి అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని, అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment