హైదరాబాద్: శుక్రవారం రాత్రి బంజారహిల్స్ రోడ్ నెం12లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ నిర్వహిస్తుండగా, వారినుంచి తప్పించుకునే యత్నంలో ఇరువురు యువకులు వేగంగా బైక్ నడిపి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అవినావ్ యాదవ్ (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తి సుజన్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయ.˜తగాత్రుడిని వైద్యశాలకు తరలించగా, పరిస్థితి విషయంగా ఉందని వైద్యులుతెలిపారు
No comments:
Post a Comment