పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

16 నంచి వరంగల్‌లో జగన్‌ ఎన్నికల ప్రచారం

హైదరాబాద్‌: ఈనెల 16వ తేదీ నుంచి వైకాపా అధినేత జగన్‌ వరంగల్‌్‌ లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నాలుగు రోజులపాటు ఆయన వరంగల్‌ లోక్‌సభ వైకాపా అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ తరపున ప్రచారం నిర్వహిస్తారు.

No comments:

Post a Comment