వరంగల్ ఉప ఎన్నికపై బిజెపి నేతలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ట్రస్టు భవన్‌లో జరిగిన సమావేశంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిష్‌న్‌రెడ్డి , రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికపై చర్చించినట్టు తెలిసింది.
No comments:
Post a Comment