పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

జపాన్ మంత్రితో వేణుగోపాలాచారి భేటీ

జపాన్ మంత్రితో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి శనివారం సాయంత్రం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి మాంసం ఎగుమతులపై చర్చించారు. మాంసం ఎగుమతులపై అవగాహనకు వచ్చామని, వచ్చే సమావేశంలో ఎంవోయూ కుదుర్చుకుంటామని వేణుగోపాలాచారి తెలిపారు. తెలంగాణలో పౌల్ట్రీరంగం అభివృద్ధి చెందుతోందన్నారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు ఆశాజనకంగా లేవని అన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఎదురులేదని వేణుగోపాలచారి ధీమా వ్యక్తం చేశారు.

No comments:

Post a Comment