బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి ఎగ్జిట్ పోల్ వెల్లడైంది. జీ న్యూస్ ఛానెల్ తెలిపిన తాజా ఎగ్జిట్ పోల్ ప్రకారం ఎన్‌డిఏకు 138 స్థానాలు లభిస్తాయి. జెడియూకు 102 స్థానాలు వస్తాయని అంచనా. ఇతరులు మూడు స్థానాలు దక్కే అవకాశం ఉంది. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో మ్యాజిక్ నెంబర్ 122. ఎన్‌డిఏకు దక్కబోయే 138 స్థానాలతో బిజెపి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతోందని జీ న్యూస్ తెలిపింది. లక్ష మందితో అభిప్రాయాలు సేకరించి ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించినట్లు జీ న్యూస్ వెల్లడించింది.
No comments:
Post a Comment