ఐబీపీఎస్ రీజనల్ రూరల్ బ్యాంకు ఇంటర్వ్యూలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆదిత్య కాంపిటీషన్స డైరెక్టర్ ప్రణయ్‌కుమార్ తెలి పారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి 19 నుంచి ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. ఇందుకు సన్నద్ధం చేసేందుకు తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు
No comments:
Post a Comment