పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

పశ్చిమ డెల్టాకు 3007 క్యూసెక్కుల నీరు

కృష్ణాపశ్చిమడెల్టాకు ప్రకాశం బ్యారేజి నుంచి 3007 క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. బ్యారేజి వద్ద 11.6 అడుగుల నీటిమట్టం ఉంది. కొమ్మమూరు కాల్వకు 566, రేపల్లెకాల్వకు 506 నిజాంపట్నంకాల్వకు 124, హైలెవెల్‌ ఛానల్‌కు 140 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు

No comments:

Post a Comment