మూడేళ్లుగా కరువుతో పంటనష్టాలు, అప్పుల వాళ్ల వేధింపుల కారణంగా నెల్లూరు జిల్లా జలదంకి మండలం బీకే అగ్రహారానికి చెందిన కె.అరుణకుమారి(55) ఆదివారం కిరోసిన పోసుకుని నిప్పంటించుకుంది. పొలం అమ్మి అప్పులు తీర్చేందుకు సిద్ధమైనా రుణదాతల ఒత్తిళ్లు తగ్గకపోవడం, పైగా చులకనగా మాట్లాడటంతో మనస్తాపం చెంది ఆమె ఆత్మహత్య చేసుకుందని బంధువులు తెలిపారు.
No comments:
Post a Comment