వాయుగుండం ప్రభావంతో తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడుతుండటంతో టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారు. భారీవర్షం వల్ల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల వల్ల తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు.
No comments:
Post a Comment