రాజమండ్రి పట్టణంలోని లాలాచెరువు స్పిన్నింగ్ మిల్లులో కొద్దిసేపటి క్రితం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
No comments:
Post a Comment