పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

హైదరాబాద్‌లో డ్రోన్లపై నిషేధం

హైదరాబాద్‌లో డ్రోన్లపై నెలరోజులపాటు నిషేధాజ్ఞలు విధించారు. ముందస్తు అనుమతి లేనిదే ఎవరూ డ్రోన్లను ఊపయోగించరాదని సీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రిమోట్‌ కంట్రోల్‌, ఎయిర్‌క్రాఫ్ట్, పారా గ్లైడర్లపై నిషేధం విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నిషేధాజ్ఞలు విధించినట్టు సీపీ పేర్కొన్నారు.

No comments:

Post a Comment