మధ్యప్రదేశ ఆల్‌రౌండర్ జలజ్ సక్సేనా రైల్వేస్ తో రం జీ మ్యాచలో 16 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. రంజీల్లో ఇది రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఈ మ్యాచలో ఆఫ్ స్పిన్నర్ సక్సేనా (8/96, 8/58) విజృంభణతో మ ద్యప్రదేశ్ 9 వికెట్లతో రైల్వే్‌సపై విజయం సాధించింది. దీంతో 2000-01 సీజన్లో జేపీ యాదవ్ నెలకొల్పిన (15/111) రికార్డు బద్దలైంది. అలాగే రంజీల్లో 1985-86లో సుందర్ రామ్ (16/154), 1994-95లో అనిల్ కుంబ్లే (16/99) నెలకొల్పిన రికార్డును సక్సేనా సమం చేశాడు
No comments:
Post a Comment