పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

టవర్లు పెంచి కాల్‌ డ్రాప్స్‌ను అరికట్టండి: ట్రాయ్‌

Image result for cell towers
మరిన్ని టెలికం టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా కాల్‌ డ్రాప్స్‌ సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ట్రాయ్‌ టెలికం ఆపరేటర్లను కోరింది. ఆపరేటర్లు తమ 2జి నెట్‌వర్క్‌ను సైతం బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో అధికారులు టెలికం టవర్లను తొలగించడం వలన ఏర్పడే సమస్యలను సైతం ఆపరేటర్లు పరిష్కరించాలని కోరింది. 3జి సేవలపై దృష్టి పెట్టిన కంపెనీలు 2జి నెట్‌వర్క్‌ను పటిష్టం చేయడంపై దృష్టి పెట్టక పోవడం కూడా కాల్‌ డ్రాప్‌ సమస్యకు కారణమని పేర్కొంది.

No comments:

Post a Comment