సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హిండాల్కో 103.27 కోట్ల రూపాయల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది (78.77 కోట్ల రూపాయలు)తో పోల్చితే నికర లాభం 31.10 శాతం వృద్ధి చెందింది. సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం రాబడులు 8,777.66 కోట్ల రూపాయల నుంచి 9,342.14 కోట్ల రూపాయలకు పెరిగాయి. కొత్త ప్లాంట్లు అందుబాటులోకి రావటంతో ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది.
No comments:
Post a Comment