పబ్లిక్ ఇష్యూకు వచ్చే కంపెనీల షేర్లను ఆరు పనిదినాల్లోపు స్టాక్ ఎక్స్చేంజ్‌ల్లో నమోదు (లిస్టింగ్) చేయాలని సెబి స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఈ గడవు 12 పని దినాలు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది
No comments:
Post a Comment