పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Saturday, 7 November 2015

మొహాలీలో గెలిపించిన రవీంద్ర జడేజాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్

దక్షిణాఫ్రికాతో మొహాలీలో జరిగిన తొలిటెస్ట్‌లో భారత్‌ను గెలిపించిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది వికెట్లు తీయడంతో పాటు 38 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యారు.

No comments:

Post a Comment