శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌కు ప్రధాని మోదీ భారీ ప్యాకేజీని ప్రకటించారు. అభివృద్ధి కోసం రూ.80వేల కోట్లు మంజూరు చేశారు. ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. కశ్మీర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలోని ఏ ప్రాంతం అభివృద్ధికి దూరంగా ఉన్నా తన స్వప్నం నెరవేరదని ఆయన స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ ప్రజలు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరచిపోలేనని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో పీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన శ్రీనగర్‌లోని భారీ బహిరంగ సభలో ప్రసంగించారు
No comments:
Post a Comment