శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆరేళ్లపాటు కొనసాగిన థర్మల్ వ్యతిరేక రిలే దీక్షలు.. బుక్ ఆఫ్ స్టేట్‌లో చోటు సంపాదించాయి. ఈ మేరకు మంగళవారం బుక్ ఆఫ్ స్టేట్ ప్రతినిధులు నటరాజన్, రాములు పట్టణంలోని దీక్షా శిబిరానికి వచ్చి ధ్రువీకరణ పత్రాన్ని పీపీఎస్ అధ్యక్షుడు డాక్టర్ వై.కృష్ణమూర్తి, సభ్యులకు అందజేశారు
No comments:
Post a Comment