పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Monday, 9 November 2015

లోఫర్ ని దింపిన పూరి

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించిన మూడో చిత్రం లోఫర్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ నేడు విడుదలయింది. తల్లి సెంటిమెంట్ తో సాగే ఎమోషనల్ డ్రామానే మా లోఫర్ కథ అని దర్శకుడు పూరి ఇదివరకే చెప్పారు. ఇప్పుడు విడుదల చేసిన స్టిల్స్ లోనూ అదే విషయం స్పష్టమవుతోంది. దిశా పఠానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి, రేవతి హీరో తల్లి తండ్రులుగా నటించిన సంగతి తెలిసిందే. నటుడిగా వరుణ్ ఇప్పటికే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే పూరి హీరో అంటే ఆ లెక్కే వేరు. రఫ్ అండ్ టఫ్ పాత్రలో వరుణ్ చూడాలన్న మెగా అభిమానుల కోరిక కూడా ఈ సినిమాతో తీరిపోనుంది.

No comments:

Post a Comment