శబరిమల: శబరిమలలోని అయ్యప్ప గుడిలోకి యుక్తవయసు మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధంపై ప్రజల మద్దతును కూడగట్టేందుకు దేవస్థానం యత్నాలు ప్రారంభించింది. నిషేధాన్ని అడ్డుకునేవారి మనసు మార్చేందుకు మార్చి 7న రాష్ట్రవ్యాప్తంగా ఒక ‘యజ్ఞాన్ని’ నిర్వహించనున్నట్టు ఆలయ బోర్డు అధ్యక్షుడు గోపాలకృష్ణన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తౖంగా బోర్డు ఆధీనం లోని అన్ని ఆలయాల్లోనూ ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తామన్నారు.
No comments:
Post a Comment