పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Friday, 13 November 2015

పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

మూడు రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. వైఎస్సార్ జిల్లా పెండ్లి మర్రి మండలంలో ఆయన గురువారం పర్యటించారు. భారీ వర్షాల కారణంగా మండలంలో భారీ స్థాయిలో వరిపంట నీట మునిగిందని.. ఆయన అన్నారు. రైతులతో మాట్లాడి.. పంటనష్టంపై సమాచారం సేకరించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు పర్యటించారు.

No comments:

Post a Comment