మన అందరి తెలుగు
తెలుగు - ఒక అవలోకనం
పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు
Friday, 13 November 2015
అధికారులపై టీడీపీ వర్గీయుల దాడి
డోన్ మద్యం టెండర్లు ఏకపక్షంగా జరగాలంటూ ఎక్సైజ్ అధికారులపై టీడీపీ వర్గీయులు గురువారం దాడికి దిగారు. దీంతో ఎక్సైజ్ కార్యలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు ఎక్పైజ్ అధికారులకు గాయాలయ్యాయి.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
హోమ్
సైట్ గురించి
No comments:
Post a Comment