పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 10 November 2015

ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం..

ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. కోసం చిత్ర ఫలితం
ప్రకాశం జిల్లా కంబం మండల కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇక్కడి లక్ష్మి ప్రింటింగ్ ప్రెస్ లో సోమవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోనికి తీసుకు వచ్చారు. ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రమాదంలో సుమారు 7లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment