పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Tuesday, 10 November 2015

ఉరి వేసుకుని టీచర్ ఆత్మహత్య

ఉరి వేసుకుని టీచర్ ఆత్మహత్య కోసం చిత్ర ఫలితం
కవిటి మండలం వింధ్యగిరి గ్రామ సమీపంలోని ఓ తోటలో భగీరధి(40) అనే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయన ప్రస్తుతం అదే మండలంలోని గొండ్యాలపుగుట్ట గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు

No comments:

Post a Comment