పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు

Wednesday, 11 November 2015

కొత్త టైటిల్ తో హరికథ

శివమ్ తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరికథ. కిషోర్ తిరుమల దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. వరుస పరాజయాలతో కుదేలైన రామ్ తాజాగా శివమ్ ఫలితంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడట. అందులో భాగంగానే రీషూట్ తతంగాన్ని పూర్తి చేసిన రామ్ తన హరికథకి 'నేను శైలజ' అనే ఓ కొత్తపేరుని పెట్టినట్టు సమాచారం. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. రామ్ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో మరి..!

No comments:

Post a Comment