ఇది మలయాళ ప్రేక్షకులకు తీపి వార్త అనే చెప్పాలి. ఎండీ రాజేంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీదేవిది అతిథి పాత్ర. ‘‘కథ గురించి శ్రీదేవితో మాట్లాడటం జరిగింది. ఆమె ఈ చిత్రంలో గెస్ట్ రోల్‌లో నటించేందుకు ఒప్పుకున్నారు’’ అని రాజేంద్రన్ పేర్కొన్నారు. 1969లో విడుదలైన ‘కుమార సంభవం’ మలయాళంలో శ్రీదేవికి మొదటి చిత్రం. 1996లో విడుదలైన ‘దేవరాగం’ అక్కడ ఆమెకు చివరి చిత్రం. సో... ఇప్పుడు 19 ఏళ్ల తర్వాత మలయాళ తెరపై శ్రీదేవి కనిపించనున్నారన్న మాట.
Tuesday, 10 November 2015
శ్రీదేవి రాగం

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment