రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగమని వైద్యులు ప్రతి ఒక్కరికి చెపుతుంటారు. కాని అన్ని నీటిని తాగాలా అని అందరూ బాధగా ముఖాన్ని పెడతారు. కాని ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంత నీటికి ఒకసారే తాగలేము కదా. అందుకని దానికో ప్రణాళిక పెట్టుకుని అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- నిద్ర లేవగానే మామూలు మంచి నీళ్లు ఒక సీసాడు తాగండి. మలబద్ధకం ఉన్నవాళ్లూ దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లు తాగవచ్చు.
- అల్పాహారం తిన్నాక : ఒక గ్లాసు
- మధ్యాహ్నం భోజనానికి ముందు ఒక గ్లాసు.
- భోజనం చేశాక ఒక గ్లాసు.
- వ్యాయామం చెయ్యటానికి 20 నిమిషాల ముందు రెండు గ్లాసులు.
- వ్యాయామం చేస్తున్నంత సేపూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండండి. ఎక్కువ మోతాదులో తాగద్దు. నీళ్లు ఉపయోగించటం బరువు తగ్గేందుకు. పొట్టనిండా తిన్నాక చల్లటి నీళ్లు తాగద్దు. మామూలు నీళ్లు మాత్రమే తాగండి.
- వ్యాయామం చేశాక 2-3 గ్లాసులు.
- మీ బ్యాగులో ఒక లీటర్ సీసా నీళ్లు తీసు కళ్తూ ఉండండి. ఖాళీ అవగానే మళ్లీ నింపండి.
- సాయంకాలం చిరుతిండి తినే ముందు ఒక గ్లాసు.
- రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు భోజనం చేశాక ఒక గ్లాసు.

No comments:
Post a Comment