తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల ఆశా వర్కర్లు తమ ఆందోళన తెలియజేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రముఖ బస్సు డిపోలముందు బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్కడికి పోలీసులు కూడా చేరుకుంటున్నారు. ముఖ్యంగా నల్లగొండ జిల్లా నార్కెట్ పల్లి బస్సు డిపో ముందు, మరోపక్క ఖమ్మం జిల్లాలోని భద్రాచలం బస్సు డిపో ముందు ఇతర బస్సు డిపోల ముందు బైఠాయించి బస్సులను అడ్డుకుంటున్నారు.
దీంతో ప్రస్తుతానికి బస్సులు బయటకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. చలిని సైతం లెక్కచేయకుండా పొద్దున్నే వారు డిపోల ముందు ఆందోళన చేస్తుండటం పలువురిని ఆలోచింపజేస్తుంది. తమ జీతభత్యాలు పెంచాలని, చాలా రోజులుగా తమపట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆశా వర్కర్లు నిర్లక్ష్యం చేస్తున్న విషయం తెలిసిందే.

No comments:
Post a Comment