శ్రీకాకుళం: కుల బహిష్కరణ కేసులో కోర్టు గ్రామ పెద్దలకు షాకిచ్చింది. సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్ర గ్రామ పెద్దలు ముగ్గురిని కుల బహిష్కరణ చేశారు. దీంతో వారు ఈ విషయంపై కోర్టుకెళ్లారు. దీంతో కోర్టు 10 మంది గ్రామ పెద్దలకు ఏడాది జైలు శిక్ష, రూ. 2వేలు చొప్పున జరిమానా విధించింది.
No comments:
Post a Comment