దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సముద్రంలోకి వెళ్లవద్దంటూ మత్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తూ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలుపడుతున్నాయి. మరోపక్క, ఈ వర్షాల కారణంగా తమిళనాడులో ఆరుగురు చనిపోయనట్లు అధికారులు తెలిపారు
Tuesday, 10 November 2015
కోస్తా తీరంలో నేడు 'కుండపోత'
దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సముద్రంలోకి వెళ్లవద్దంటూ మత్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తూ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలుపడుతున్నాయి. మరోపక్క, ఈ వర్షాల కారణంగా తమిళనాడులో ఆరుగురు చనిపోయనట్లు అధికారులు తెలిపారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment