మన అందరి తెలుగు
తెలుగు - ఒక అవలోకనం
పెద్దగా మొరుగుతున్నదని ఏ కుక్కనీ మనుషులు చేరదీయరు,ఎక్కువగా మాట్లాడుతున్నాడని ఏ మనిషినీ విఘ్నులు గౌరవించరు
Sunday, 8 November 2015
రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిట్వేలి మండలం చెర్లోపల్లి వద్ద శనివారం రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు బైకులు, రెండు లారీలను సీజ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేశారు.
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
హోమ్
సైట్ గురించి
No comments:
Post a Comment